8 నిమిషాల సీన్ కోసం 20 కోట్లు ఖర్చు చేసారుట

0
200

సూపర్ స్టార్  మహేష్ బాబు హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న ‘స్పైడర్’. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘స్పైడర్’ బడ్జెట్ రూ.120 కోట్లన్న సంగతి తెలిసిందే. ఈ 120 కోట్లలో 20 కోట్లు కేవలం ఒక్క సన్నివేశానికే ఖర్చు చేస్తున్నారట.

 ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న ఎస్.జె.సూర్య ఓ రసాయన బాంబుతో పాఠశాలను నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తాడట. హీరో మహేష్  బాబు అతడి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూస్తాడట.

ఈ సీక్వెన్స్ ను మురుగదాస్ భారీ స్థాయిలో తెరకెక్కించాడట. 8 నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశానికి ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేసి భారీ స్థాయిలో తెరకెక్కించారట.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here