30 కోట్లు ఇస్తా నాతో సినిమా చేయి అంటున్న నిర్మాత..!

0
306

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.తనతో సినిమా చేస్తే చాలు ఇప్పుడు కోట్లు వెనకేసుకోవచ్చు అని అనుకునేవాళ్లు కూడా పెరిగిపోయారు. ఇక దర్శకుల క్యూ అయితే మరింత భారీగా ఉంది. ఎన్టీఆర్ కి తగ్గ స్టొరీ మాదగ్గర ఉందీ అంటే మా దగ్గర ఉందీ అంటూ ఒకరి తరువాత ఒకరు క్యూలో నిలబడుతున్నారు.కాగా రీసెంట్ ఓ టాలీవుడ్ బడా నిర్మాత ఎన్టీఆర్ ని కలిసి ఏకంగా 30 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 

జై లవకుశ సినిమాతో ఎవరెస్టు అంత ఎత్తు క్రేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆ బాలీవుడ్ నిర్మాత తొందరపడుతున్నాడట. దాంతో 30 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తుండగా ఎన్టీఆర్ మాత్రం సున్నితంగా ఆ ఆఫర్ ని వద్దని చెప్పినట్లు చెబుతున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here