42 రోజులు ఆ డైరెక్టర్ కి చుక్కలు చూపించిన ఎన్టీఆర్ ..!

0
457

rయంగ్ టైగర్ ఎన్టీఆర్ లాస్ట్ ఇయర్ రెండు సినిమాలో రీలీజ్ చేయగా ఆ రెండు సినిమాలో కూడా  ఎన్టీఆర్ కెరీర్లోనే స్పెషల్ మూవీస్ ప్లేస్ దక్కించుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఎన్టీఆర్ తో ఇంతకుముందు రెండు సినిమాలో తీసిన మెహెర్ రమేష్ కూడా ఎన్టీఆర్ కలిసి ఒక స్టొరీ లైన్ చెప్పాడు అని టాక్ వినిపిస్తుంది.ఎన్టీఆర్ నిర్ణయం కోసం 42 రోజులు  గంటలు చేసాడు అంట అయిన ఎన్టీఆర్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అంట.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here