8వ రోజు జై లవకుశ బాక్స్ ఆఫీస్ స్టేటస్..!ఎంత వరుకు కలక్ట్ చేసే చాన్స్ ఉంది

0
713

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా మూడు విజయాలను అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు జై లవకుశ సినిమాతో 4వ విజయాని కూడా అందుకున్నాడు.యంగ్ టైగర్ న్టీఆర్ కెరీర్ లోనే తోలి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ సాదించిన సినిమాగా జై లవకుశ స్థానం దక్కించుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీ లో నాన్ బాహుబలి,మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ల తరువాత హైయెస్ట్ కలెక్షన్స్ సాదించిన రెండువ సినిమాగా జై లవకుశ రికార్డ్ ని దక్కించుకుంది.

జై లవకుశ సినిమాకి ఓవర్సీస్ లో 1.6  మిలియన్ డాలర్స్ ని కేవలం 8 రోజులోనే అందుకున్ని 2 మిలియన్స్ వైపుకి దూసుకుపోతుంది.జై లవకుశ ఇప్పటివరకు టోటల్ వరల్డ్ గా 66.1 కోట్లు షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది అని అంటున్నారు.

జై లవకుశ సినిమాకి 8వ రోజు కూడా అందరి పోయే కలెక్షన్స్ వచ్చేయి అంట.టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్ బట్టి జై లవకుశ 8వ రోజు వరల్డ్ వైడ్ గా 1.8 కోట్లు షేర్ కలెక్షన్స్ నుండి 2.2 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది అని ట్రేడ్ పండితులు అంచనావేస్తున్నారు.ఈ వీకండ్  కంప్లేట్ అయ్యేసరికి  75  కోట్లు షేర్ కలెక్షన్స్ వసూలు చేసే చాన్స్ ఉంది అన్ని అంటున్నారు.

Young Tiger NTR has earned three consecutive successes and now Jai Lava Kusha is the 4th winner of the film. Jai Lewakusha is the highest grossing film in the Tiger NTR career.Non Bahubali, Megastar Chiranjeevi’s prisoner number 150 in the Tollywood industry, Jai Lava Kusha Rakara is the film Got it.

Jai Lava Kusha is going to sell over 1.6 million dollars in Overseas in just eight days to over 2 million. Jai Lavakura has so far grossed 66.1 crore shares in Total World.

Jai Lavakusha is the 8th day of the movie from the Tollywood industry. It is estimated that around 8 crores of the world wide winners of the 1.8 crore shares collected from share collections have collected 2.2 crores of shares collected by the shareholders. This Vote Compliant Comes to 75 Crores Shared Collections That’s all that Chance is doing.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here