ఆ రెండు పౌరాణిక ఘట్టంలతో ఎన్టీఆర్ కొత్త సినిమా అంట

0
724

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది.  

ఈ సినిమా మా భారతం,రామాయణంలోని ఓ ఘట్టంతో పౌరాణిక సినిమా గానీ లేదా సోషియో ఫాంటసీ  సినిమాని  గానీ తెరకెక్కించబోతున్నాడంటూ కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

లేటెస్ట్ గా రాఘ‌వేంద్ర‌రావు, ఎన్టీఆర్ తో కథా చర్చలు కూడా మొదలెట్టారనే ప్రచారం మొదలైంది. ఈ చర్చలు నిజమో కాదో అన్నది తెలియాలంటే రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్  లలో ఎవరో ఒకరు నోరు మీడియా ముందుకు రావాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here