జగన్ పాదయాత్రలో ఒక సంఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది..!

0
417

2019 ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని  వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పాదయాత్ర లో ఉన్న సంగతి తెలిసిందే.మొన్నటి వరకు పాదయాత్ర కొంచెం బాగానే సాగినా ఇప్పుడు మళ్లీ వివాదాస్పదంగా మారింది.

పార్టీలో ఎవరు ఊహించని విధంగా నేతలపై పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసులో పార్టీ అధ్యక్షుడైన జగన్ పెరు కూడా ఉంది.సోమవారం యాత్రలో భాగంగా హుసేనాపురంలో వైసీపీ నేతలు మహిళా సదస్సును నిర్వహించారు.

ఈ సమావేశంలో రోజాతో పాటు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి కూడా పాల్గొన్నారు అయితే సదస్సు నిర్వహించేందుకు అనుమతులు తీసుకోలేదని 188, 30 పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here