ఎన్టీఆర్ ను డైరెక్ట్ చెయడానికి బయపడుతున్నారా..!ఎందుకో తెలుసా..?

0
1483

ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని ఆయన తనయుడు బాలకృష్ణ ప్రకటించడం… ఎన్టీఆర్ జీవితంలోని వివాదాస్పద ఘట్టాలు, దశల్లో పాత్ర ఉన్నవారంతా దానిపై స్పందించడం తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా అసలు తెరకెక్కుతుందా లేదా అన్న అనుమానాలు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే.. బాలకృష్ణ మాత్రం పట్టువిడవకుండా ఆ సినిమాకు సంబంధించిన పనులపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతిలో పెట్టాలని ఆయన డిసైడయ్యారట. కానీ.. రాఘవేంద్రుడు మాత్రం నో చెప్పేశారని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ సినిమాకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లయింది.

ఎన్టీఆర్ లాంటి లెజెండ్ జీవిత చరిత్రకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అయితే బాగుంటుందని అనుకున్న బాలకృష్ణ ఆ వెంటనే దర్శకేంద్రుడికి  తన మనసులో మాట చెప్పాడట. కానీ.. రాజకీయ నాయకుడిగా.. సినిమా హీరోగా సక్సెస్ అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయడం అంటే.. రిస్క్ తో కూడుకున్న పనే అని రాఘవేంద్రరావు భావించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వివాదాలు ముసురుకుంటుండడం వల్ల కూడా ఆయన వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు.

దీంతో ఆయన తన అభిప్రాయాన్ని కాస్త సున్నితంగా బాలకృష్ణ  కు వివరించి.. దర్శకత్వం చేయలేనని చెప్పారట. దీంతో  ఆ ఛాన్స్ రామ్ గోపాల్ వర్మ కి దక్కింది.రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ఏలా తీయబోతున్నాడు అని ఇండస్ట్రీ అంత ఆశగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా  లో బాలకృష్ణ నటించడం లేదు అని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.  

His son Balakrishna announced that NTR’s biopic is to be made in the film … Everybody who has role in the controversial events and stages of NTR’s life is aware of it. Whether NTR’s biographical film will be screened or not is suspicious. However, Balakrishna was not focused on the film’s work. He has decided that the film should be put in the hands of director Raghavendra Rao. But Raghavendran has not said no. That is why NTR’s film was in the forefront of Hansapadu.

Balakrishna thought that he would be good to direct a film like Legend’s biography of NTR, but he immediately told the director to the director. Raghavendra Rao seems to have thought that he would be doing the role of a political leader as a film hero. He also said that the controversy has been shifted backwards.

He explained his opinion to Balakrishna and said he could not direct it. Ram Gopal Varma is looking forward to the film. The film is about to be expected in the movie. Balakrishna is not in the movie.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here