స్పైడర్ సినిమా పై ఆడియన్స్ టాక్ ఏలా ఉంది..!సినిమా హిట్..! ఫ్లోప్..?

0
466

లేటెస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవం సినిమాతో ఫ్లోప్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈ సంవత్సరం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేసాడు.ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. ఇప్పటకే స్పైడర్ టీజర్,ట్రైలర్,సాంగ్స్ అని కూడా సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసాయి.స్పైడర్ సినిమా సూపర్ స్టార్  మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ ఎత్తున నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

స్పైడర్  సినిమాని  దర్శకుడు మురుగదాస్ ఎప్పట్లాగే ఒక సోషల్ మెసేజ్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని  తెరకెక్కించాడు. తన ఇంటెలిజెంట్ మైండ్‌తో సినిమాని చాలా బాగా తీర్చిదిద్దాడు.ఫస్ట్ ఆఫ్ లో మహేష్ బాబు – ఎస్‌జే సూర్యే మధ్య సాగే మైండ్‌గేమ్ ఈ సినిమాకి హైలైట్. ఇంటర్వెల్ బ్యాంగ్‌కి మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే.

ఇక సెకండాఫ్ అంత థ్రిల్లింగ్‌గా సాగినా.. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకుపోయింది. రకుల్ ప్రీత్ పాత్ర కూడా ఈ సినిమాలో హైలైట్ అయ్యింది. మురుగదాస్ తన  టేకింగ్ తో ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకుపోయ్యాడు.ఇక చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ పక్కకు పెడితే సినిమా ఓకే అని ఆడియన్స్ అంటున్నారు.  

Superstar Mahesh Babu is the one who got the flop with the latest year Brahmotsavam. This year, he has made Spider movie under the direction of Murugadas. The movie is being released today as World Wide. Spider teaser, trailer, songs also make a huge hype on the film. Spider movie superstar Mahesh Babu’s career has come to the biggest audience today.

Spider movie was directed by Murugadas as an action thriller with a social message that lasted well. His intelligent Mind is very well made of the film.First off Mahesh Babu – SJ Surya is the highlight of the film. Interval bang should be MindBlock.

The sequel is thrilling .. Pre-Climax, Climax Episodes has taken the next level. The role of Rakul Preet is also highlighted in the film. Murugadoss has taken this movie with his taking to the next level. Audience says that the film is okay if the smaller negative points are on the side.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here