ఏపీ రాజకీయాల్లో జగన్‌ కి సంభందించిన ఒక న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది

0
1707

వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి  ప్రజాసంకల్ప యాత్ర పేరిట 6 నెలల పాటు పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 6 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది.జగన్ పాదయాత్ర  ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు న్యూస్ ఛానల్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్న ఓ అధినేతని జగన్ స్వయంగా ఫోన్ ద్వారా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

కానీ ఆయన జగన్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారట. తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఓ మీడియా అధినేతకు జగన్ ఆహ్వానమే పంపలేదని అంటున్నారు. మరో పాపులర్ న్యూస్ ఛానల్ అధినేతతో మాత్రం జగన్ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here