ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఫీదా అయిన బాలీవుడ్ సూపర్ స్టార్..!మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అంట

0
529

జై లవకుశ బ్లాక్ బస్టర్ హిట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్,ఫాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగింది.ఎన్టీఆర్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోలో ఒకడిగా ప్లేస్ దక్కించుకున్నాడు.  జై లవకుశ ఈ రేంజ్ లో హిట్ కావడంతో ఈ సినిమాని రీమేక్ చేయాలి అని చాలా మంది దర్శకనిర్మాతలు ట్రై చేస్తున్నారు.

 జై లవకుశ  సినిమా ల ఎన్టీఆర్ యాక్టింగ్ ఫీదా అయ్యాడు అంట బాలీవుడ్ స్టార్ హీరో షహీద్ కపూర్ ఈ సిఎంమ రిమేక్ చేస్తే బాలీవుడ్ లో 300 కోట్ల వరుకు కలక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని షహీద్ కపూర్ అంచనావేస్తున్నాడు.ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ట్రై చేస్తున్నాడు అని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here