ఎన్టీఆర్ ఇమేజ్ తో రాసిన స్టొరీతో బాక్స్ ఆఫీస్ దుమ్ములేపడానికి సిద్ధం అయిన స్టార్ హీరో..?

0
895

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుదామని భావించిన రైటర్ వక్కంతం వంశీకి నిరాశ మిగిలింది. ఇప్పుడు అదే స్టొరీ లైన్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి చెప్పి గ్రీన్ సిగ్నల్ పడేలా చేసుకున్నాడు వక్కంతం వంశీ.

ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాసిన కొన్ని సీన్స్ ని అల్లు అర్జున్ ఇమేజ్ కి సరిపడా మార్పులు చేసాడట వక్కంతం వంశీ. ఈ మార్పులు అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీ లైన్ ప్రకారం ఇందులో యుద్ధ సన్నివేశాలు ఉంటాయట. ఈ సినిమాకి ఈ వార్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తుంది అని టాక్.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here