కరణ్ జోహార్ ఆ నిర్ణయం తీసుకుంటే ఎన్టీఆర్ రేంజ్ డబుల్ అవుతుంది అంట

0
158

బాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి 1,బాహుబలి 2 లాంటి భారీ విజయం సాధించడానికి ఫౌండేషన్ కరణ్ జోహార్ అనడం లో ఏమాత్రం సందేహం లేదు.ఇప్పుడు అయన చేతిలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పడబోతున్నాడట ఇప్పుడు జై లవకుశ సినిమా హిందీ వెర్షన్ ను విడుదల చేయడానికి ఒప్పుకున్నాడట.

ఎక్కడ ఈ సినిమా జనాలకు కనెక్ట్ అవుతుంది అనే అంచనాకు వస్తాడట. దాన్ని బట్టి హిందీ వెర్షన్ విడుదల ప్లాన్ చేస్తాడట. ఇప్పటికే ఎన్టీఆర్ కు నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా  ప్రేక్షకులకు చేరువయ్యాడు.ఇప్పుడు కరణ్ జోహార్ లాంటివాడు కనుక హిందీ వెర్షన్ విడుదల చేస్తే బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here