2003 లో చేస్తే తిరిగి 2017లో మళ్ళీ ఆ రోల్ చేస్తున్న ఎన్టీఆర్

0
226

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశలో ఎన్టీఆర్ మూడు డిఫెరెంట్ రోల్స్ లో కనిపించనుండగా అందులో ఓ రోల్ విలన్ అన్న విషయం అందరికీ తెలిసిందే..కాగా రీసెంట్ జై లవకుశ సినిమా నుండి జై పాత్రకు సంభందించిన టీజర్ విడుదల అయ్యింది.

ఇప్పుడు ఈ సినిమా లో జై రోల్ వచ్చి పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నాడు అని టాక్ వినిపిస్తుంది. ఇంతకుముందు 2003 లో నాగ సినిమాలో ఎన్టీఆర్ పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు.ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మళ్ళీ పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ జోలికి వెళ్ళలేదు ఎన్టీఆర్.   

మళ్ళీ 14 ఏళ్ల తర్వాత పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లో ఈసారి విలన్ గా కనిపించనున్న ఎన్టీఆర్ పై అంచనాలు అమాంతం పెరిగిపోగా సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.  

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here