ఇండస్ట్రీ BIG షాక్..GST ప్రభావం ఉన్న ఎన్టీఆర్ నయా రికార్డ్ క్రియేట్ చేసాడు

0
215

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ లాంటి సినిమా తీసిన డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అనగానే ఫాన్స్‌ భయపడరు కన్ని ఎన్టీఆర్ వరుసా హిట్ లతో ఉండడంతో ఎన్టీఆర్ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాని భారీ స్థాయిలో కొనేస్తున్నారు.

gst కారణంగా తగ్గిన షేర్లు కూడా బయ్యర్లని తగ్గనివ్వలేదు. ఈ సినిమా పై అపారమైన నమ్మకమున్న కళ్యాణ్‌రామ్‌ తను అడిగినంత ఇస్తేనే రైట్స్‌ ఇస్తానని పట్టుబట్టి కూర్చున్నాడు. ‘జై లవకుశ’లో ‘జై’గా మోడ్రన్‌ రావణాసురుడిగా ఎన్టీఆర్‌ని చూసిన తర్వాత దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేస్తుందని బయ్యర్లు ఫిక్స్‌ అయిపోయారు. దీంతో కళ్యాణ్‌రామ్‌ అడిగినంత రేట్లు చెల్లించి రైట్స్‌ పట్టుకుపోయారు. ఏపీ, నైజాం కలిపి 70 కోట్లకి ఈ సినిమా హక్కులు అమ్మారంటే అది కేవలం ఎన్టీఆర్‌ స్టార్‌డమ్‌ వలనే అని మరోసారి రుజువు అయ్యింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here