ఎన్ని సంవత్సరలు అయిన ఆ సినిమా ఎన్టీఆర్ తోనే తీస్తా అని అంటున్న డైరెక్టర్..?

0
872

ఇండస్ట్రీలో ఎలాంటి పౌరాణిక సినిమాలు చేయాలి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఎక్కువగా వినిపించే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది మాత్రమె…మిగిలిన హీరోలు ఎంత బాగా చేసిన డైలాగ్స్ పై ఎన్టీఆర్ కి ఉన్నంత పట్టు మిగిలినవాళ్లకి అంతగా లేదని ఇండస్ట్రీ టాక్.కాగా ఇప్పుడు ఎన్టీఆర్ పై మరో వార్తా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.అదేంటంటే రుద్రమదేవి డైరెక్టర్ గుణశేఖర్ ఆ సినిమాకి కొనసాగింపుగా ప్రతాపరుద్రుడు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

ఆ సినిమాలో నటించే హీరో ఎవరు అనేది అప్పట్లో భారీ చర్చకే దారితీయగా ఎన్టీఆర్ పేరు అప్పట్లో గట్టిగా వినిపించింది..తర్వాత గ్యాప్ భారీగా వచ్చినా ఇప్పటికీ  ఎన్టీఆర్ తోనే ప్రతాపరుద్రుడు సినిమా చేస్తా అని అంటున్నాడు గుణశేఖర్.  

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here