జగన్‌ కోసం జగన్ అభిమానులు ఏమా చేసారో తెలిస్తే షాక్ అవుతారు

0
346

2019 ఎన్నికల్లో సీఎం పీఠం దక్కించుకుని పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కి ఆడగా జగన్‌మోహన్‌ రెడ్డి అభిమానులు ఒక నిర్ణయం తీసుకున్నారు.

2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు కంచంరెడ్డి, మల్లూరు ఎంపీటీసీ వెంకటరమణ, చెన్నముక్కపల్లె ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, కిరణ్, నాగమునిరెడ్డి తదితరులు తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు.   

ముందుగా తిరుమల వెంకట్వేరస్వామి వారికి ఈ విషయమై మొక్కుకునేం దుకు కాలినడకన తిరుమలకు వెళుతున్నామన్నారు. జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here