ఎంపీలు రాజీనామా..జగన్ మాస్టర్ ప్లాన్..!దాని వెనుక అసలు వ్యూహం ఇదే..!

0
455

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా కోసం ఏప్రిల్‌ ఆరున త‌మ ఎంపీలు రాజీనామా చేస్తార‌న్న జగన్ ప్రకటన పై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు.జగన్ చాలా తెలివైనవారని అంటూనే, వైసీపీ ఎంపీలు ఏప్రిల్ ఆరున రాజీనామాలు చేస్తే, వాటిని స్పీకర్ ఆమోదించడానికి కనీసం రెండు నెలలు పడుతుందన్నారు.ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినా, అది ఆమోదం పొంది, ఈసీ వద్దకి వెళ్లి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసరికి జులై లేదా ఆగస్ట్ కావచ్చు.

దీంతో బైపోల్ ఛాన్స్ లేనట్టే! జగన్‌ కూడా ఉప ఎన్నికల్లో పోరాడాల్సిన అవసరం వుండదు.జగన్ చేయిస్తానన్న రాజీనామాల వెనుక అసలు వ్యూహం ఇదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here