ఖైదీ నెంబర్ 150 పై రెండు ఏరియాలలో అప్పర్‌ హ్యాండ్‌ సాదించిన జై లవకుశ..!

0
827

యంగ్ టైగర్ ఎన్టీఆర్,బాబీ దర్శకత్వం నటించిన లేటెస్ట్ మూవీ జై లవకుశ.ఈ సినిమా రీసెంట్ గా విడుదల కాగా విడుదల అయిన అని ఏరియాలలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.ఎన్టీఆర్ కి మాస్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న ఎన్టీఆర్‌ కి జై లవకుశ సినిమాతో ఖైదీ నెంబర్ 150 మూవీ రికార్డ్ లను బ్రేక్ చేస్తాడు అని అందరు అనుకున్నారు. కానీ  ఖైదీ నెంబర్ 150 సినిమా కలెక్షన్లను టచ్‌ చేయలేకపోయింది.’జై లవ కుశ’ సినిమా థయేటర్లపరంగా చూసుకుంటే ‘ ఖైదీ నెంబర్ 150 ‘ కంటే ఎక్కువ థియేటర్లలోనే విడుదలైంది. 

‘జై లవ కుశ’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఫస్ట్ డే  21.81కోట్ల షేర్‌ వసూలు చేసింది. కాగా ‘ ఖైదీ నెంబర్ 150 ‘ సినిమా ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాలలో 24 కోట్ల షేర్‌ని వసూలు చేయడం విశేషం. దాంతో ఖైదీ నెంబర్ 150  రికార్డు ఇంకా పదిలంగా ఉండగా, ఎన్టీఆర్‌ రెండో స్థానంతో సరిపుచ్చుకోవాల్సివచ్చింది.

ఒక్క కృష్ణ, సీడెడ్‌లో మాత్రమే బలంగా బేస్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఎన్టీఆర్‌ అప్పర్‌ హ్యాండ్‌ సాధించాడు. మిగిలిన అన్ని ఏరియాలలో ఖైదీ నెంబర్ 150  మొదటి స్థానంలో ఉన్నాడు. ఓవర్‌సీస్స్ లో కూడా అదే పరిస్థితి. ఓవర్‌సీస్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150  సినిమా ప్రీమియర్‌ షోల ద్వారా 1.2 మిలియన్లు దాటితే, ‘జై లవకుశ’ మాత్రం 5లక్షల 89వేల డాలర్లతో సరిపుచ్చుకుంది. ఓవరాల్‌గా చిరంజీవి 35 కోట్లతో నాన్‌ బాహుబలి రికార్డులను తన పేరుతో రాసుకుంటే ‘జై లవ కుశ’ మాత్రం 29.29కోట్ల షేర్‌ని రాబట్టింది. ఇక ‘ ఖైదీ నెంబర్ 150 ‘ సినిమా కంటే ‘జై లవ కుశ’ దాదాపు 5కోట్లు తక్కువగా ఉన్నాడు.

First day ‘Jai Lava Kusha’ is collecting 21.81 crores in two Telugu states. The first day of the film ‘Prison No. 150’ was the first day to collect 24 crore shares in two Telugu states. The prison number was 150, and NTR was to be seconded.
Only Krishna and Seded have the strongest base supporting NTR upper hand. Prison number 150 is in the first place. The same situation in Overseas. In the Overseas Megastar Chiranjeevi’s Prisoner No. 150, through the premiere of 150 films, the jai lavakusha is worth Rs 5 lakh 89,000. In the name of Chiranjeevi Rs 35 crores Nan Bahubali records in the name of ‘Jai Lava Kusha’ got 29.29 crores shares. Jai Lava Kusha is less than 5 crores less than ‘Prison Number 150’.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here