మరోసారి నాన్ బాహుబలి రేంజ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన జై లవకుశ..!

0
80

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ పై ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అంచనాలు నేలకోన్నాయో పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా అదే రేంజ్ లో అంచనాలున్నాయి.  

ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో రచ్చ రచ్చ చేయబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా సినిమా బిజినెస్ ఇక్కడితో పాటు కర్ణాటకలోనూ దుమ్ములేపోతుంది.ఈ సినిమాకి అక్కడ నాన్ బాహుబలి రేంజ్  బిజినెస్ జరిగినట్లు అంచనా.

ఇదివరకు వచ్చిన సినిమాల రికార్డులను అన్నీ బ్రేక్ చేస్తూ జైలవకుశ కి ఏకంగా 12 కోట్ల ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. బాహుబలి2 భారీ మార్కెట్ ఎక్స్ పాన్షన్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో క్రేజ్ పీక్స్ లో ఉంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here