జై లవకుశ ఈ వారం సేఫ్ జోన్ లో ఉందా..!లేదా..!తెలుసుకోవాలి అంటే క్లిక్ చేయండి

0
516

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిత గా బాబీ దర్శకత్వంలో నిర్మిచాడు.ఈ సినిమా సెప్టెంబర్ 21న  వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి  వచ్చింది. జై లవకుశ ఇప్పటివరకు టోటల్ వరల్డ్ వైడ్ గా 166 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని 86 కోట్ల షేర్ కలెక్షన్ ని వసూలు చేసింది.

జై లవకుశ సినిమా కి పోటిగా మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాని సెప్టెంబర్ 27న విడుదల చేసాడు.ఈ సినిమాని 126 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తే ఇప్పటివరకు 63 కోట్ల షేర్ కలెక్షన్ మాత్రమే కలక్ట్ చేసింది.ఈ సినిమాని ఈ వారం తిసేయబోతున్నారు అని ట్రేడ్ పండితులు అంటున్నారు.అంటూ జై లవకుశ మరో  వారం వరకు థియేటర్స్ లో ఉండే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here