స్పైడర్ సినిమాని క్యాష్ చేసుకుంటున్న జై లవకుశ..!ఎన్టీఆర్ కి మరో చాన్స్..?

0
1225

జై లవకుశ,స్పైడర్ ఈ రెండు సినిమాలో కూడా దసరా సీజన్లో  రేసులోకి దిగేసింది. నిన్ననే మహేష్ బాబు మూవీ ‘స్పైడర్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘జై లవకుశ’లో కంటెంట్ వీక్ అయినప్పటికీ ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ మీదే ఓ మోస్తరుగా ఆడేసింది. ఐతే ‘స్పైడర్’ పరిస్థితి అలా ఉండదని.. ఇందులో కంటెంట్ బలంగా ఉంటుందని.. కాబట్టి పక్కాగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు.కానీ ఫస్ట్ డే ఈ సినిమాకి  ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. 

కలెక్షన్లు కూడా ఓ మోస్తరుగా ఉన్నాయంతే. చివరికి ఎలాంటి పలితం వస్తుందన్నది ఇప్పుడు చెప్పలేం కానీ.. బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలైతే లేనట్లే. ఐతే ‘స్పైడర్’కు డివైడ్ టాక్ రావడం ‘జై లవకుశ’కు కొంత ఉపశమనాన్నిచ్చినట్లే కనిపిస్తోంది. బుధవారం ఉదయం డల్లుగా నడిచిన ‘జై లవకుశ’ సాయంత్రానికి పుంజుకుంది.

గురువారం కూడా వసూళ్లు బాగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఐతే ‘స్పైడర్’ వల్ల ‘జై లవకుశ’కు కలిగిన అడ్వాంటేజీని శుక్రవారం రాబోతున్న ‘మహానుభావుడు’ లాగేసుకుంటుందేమో అన్న సందేహాలున్నాయి. ఆ సినిమాపై సూపర్ పాజిటివ్ టాక్ ఉంది. ఆ సినిమాకు టాక్ తేడాగా వస్తేనే ‘జై లవకుశ’ క్యాష్ చేసుకోగలదు.  

 Jai Lava Kusha and Spider also went to race in the Dussehra season. Mahesh Babu’s movie ‘Spider’ Even though the content was weekly in ‘Jai Lava Kusha’ NTR Performance played a moderately. But the spider was not going to be the case, but the content was so strong that it was going to be a block buster. But the first day did not get the better of the film.

Collections are moderate. It can not be said now that there will be no paws but it is not possible to become a block buster. But the divide talk for ‘Spider’ seems to have given some relief to ‘Jai Lava Kusha’. On Wednesday morning, ‘Jai Lovakusa’ was held for the evening.

Thursday is also expected to be gross. However, there are doubts about ‘Advance’ of ‘Jai Lava Kusha’ by the ‘Spider’ that the ‘Mahanabhavu’ There is a super positive talk on that movie. ‘Jai Lava Kusha’ can cache if the film is different from that.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here