‘జైసింహా’ సినిమాపై బయ్యర్ల గొడవ..!టోటల్ ఇండస్ట్రీ షాక్ ..!గొడవకి కారణం ఇదే అంట

0
411

నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం రెండు సినిమాలను విడుదల చేయగా రెండు కూడా మంచి హిట్ అందుకుంది.ప్రస్తుతం బాలకృష్ణ కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో ‘జైసింహా’ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.అయితే ఇండస్ట్రీలో ఈ సినిమా పై గ్యారెంటీ హిట్‌ అని, లెజెండ్‌కి మించిన విజయం సాధిస్తుందని చెబుతూ అన్ని ఏరియాల్లోను పైసావసూల్‌ అమ్మిన దానికంటే ఒక 40 శాతం ఎక్కువే రేట్లు కోట్‌ చేస్తున్నాడట. కె.ఎస్‌. రవికుమార్‌ ఈమధ్య కాలంలో హిట్‌ సినిమా ఏమీ తీయలేదు.

బాలకృష్ణ సినిమాలు అయితే అటు, లేదంటే ఇటు అన్నట్టుంటాయి. దీంతో ఎవరి మీద నమ్మకంతో ఇంత రేట్లు ఇవ్వాలని బయ్యర్లు బిడాయించుకున్నారట. అసలే పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల అజ్ఞాతవాసితో పోటీ పడుతోంది కనుక వెనకా ముందు ఆలోచించకుండా రేట్లు పెట్టలేమని బయ్యర్లు అంటున్నారట.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here