ఎన్టీఆర్ కి జలక్ ఇచ్చిన కొరటాల శివ..!అసలు స్టొరీ వింటే షాక్ అవుతారు

0
1561

మూడు వరుస విజయాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయ బోయే సినిమాల పై టోటల్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కాగా సినిమాల విషయం లో ఆచితూచి స్టెప్ వేస్తున్న ఎన్టీఆర్…. జైలవకుశ తర్వాత త్రివిక్రమ్  తో తర్వాత కొరటాల శివ తో సినిమా చేయబోతున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల కొరటాల సినిమా ఆలస్యం కానుందని తెలుస్తుంది.త్రివిక్రమ్ తో సినిమాకి ఎన్టీఆర్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని ఇండస్ట్రీలో చెబుతున్నారు…దాంతో భరత్ అనే నేను తర్వాత కొరటాల శివ కి గ్యాప్ భారీగా దొరికే సమయం ఉండటంతో ఈ గ్యాప్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి కమిట్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   

దాంతో ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ కొద్దిగా ఆలస్యం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు. జనతాగ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ కాంబో కోసం కొంత కాలం ఎదురు చూడకతప్పదు అని తేల్చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here