అల్లు అర్జున్ ఎన్టీఆర్ షాక్ అయ్యేలా చేస్తే,ఎన్టీఆర్ అల్లు అర్జున్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసాడు..అసలు స్టొరీ వింటే షాకే ..!

0
985

సన్నాఫ్‌ సత్యమూర్తి తర్వాత అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ మరో సినిమా చేద్దామని అనుకున్నాడు. నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నారు కానీ ఇద్దరికీ వున్న కమిట్‌మెంట్ల వల్ల కుదర్లేదు. గీతా ఆర్ట్స్‌ లో రూపొందాల్సిన ఆ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు త్రివిక్రమ్‌ అదే స్టొరీ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయబోతున్నాడని టాక్‌ వినిపిస్తోంది.అల్లు అర్జున్ కోసం రాసుకున్న స్టొరీ నే మహేష్‌ బాబు కి తగ్గట్టుగా త్రివిక్రమ్‌ కొన్ని మార్పులు చేసాడట.

కొరటాల శివతో మహేష్‌ బాబు చేస్తోన్న సినిమా అయిన తర్వాత ఇది చేద్దామని త్రివిక్రమ్‌, మహేష్‌ బాబు ఒక మాట అనుకున్నారు. కానీ తనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని, వెంటనే తనతో సినిమా చేయాలని ఎన్టీఆర్‌ పట్టుబట్టడంతో త్రివిక్రమ్‌ ఆ ప్రాజెక్ట్‌ ఇటు షిఫ్ట్‌ చేసాడు.

ఇదిలావుంటే ఎన్టీఆర్‌ కోసమని వక్కంతం వంశీ రాసుకున్న స్టొరీ  ఇప్పుడు అల్లు అర్జున్‌ చేస్తున్నాడు. అటు ఇటు మారిన ఈ ప్రాజెక్టులతో ఈ ఇద్దరు స్టార్లు ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది ఆసక్తికరమే కద.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here