జై లవకుశ రీమేక్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్నాడు అంట

0
433

టెంపర్,నాన్నకు ప్రేమతో,జనతగ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ల తరువాత  ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మితగా బాబీ దర్శకత్వంలో  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జై లవకుశ ఈ సినిమా  వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 21న విడుదల అయిన ఈ సినిమా నేటితో 25 రోజులు పూర్తీ చేసుకుంది.జై లవకుశ సినిమా వరల్డ్ వైడ్ గా 81 కోట్ల షేర్,160 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.   

జై లవకుశ ఈ రేంజ్ లో హిట్ కావడంతో ఈ సినిమా  రీమేక్ చేయాలి అని చాలామంది ట్రై చేస్తున్నారు. అయితే కోలీవుడ్ నుండి వినిపిస్తున్న టాక్ బట్టి జై లవకుశ సినిమాని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చేస్తున్నాడు అని అక్కడ టాక్ వినిపిస్తుంది.

రీసెంట్ గా జై లవకుశ సినిమా చూసిన విజయ్ ఆ సినిమాని ఇక్కడ రీమేక్ చేస్తూ తన కెరీర్ కి మరింత ప్లేస్ అవుతుంది అని ఫిక్స్ అయ్యాడు అంట.ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మేర్సేల్ రిలీజ్ అయిన తరువాత జై లవకుశ సినిమాని రీమేక్ చేస్తున్నారు అని అఫీషియల్ గా  అనౌన్స్ చేయబోతున్నారు అని అక్కడ మీడియాలో టాక్ వినిపిస్తుంది.          

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here