జగన్ కి షాక్ ఇవ్వడానికి మాస్టర్ ప్లన్ వేసిన లోకేష్..!

0
422

వైసిపి అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి వచ్చే నెల6 నుంచి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా గెలుపు బాటలో నిలబెట్టాలని చూస్తున్న జగన్ పాదయాత్రే సరైన ఆయుధం అని భావిస్తున్నారు. ఈ పాదయాత్ర 6 నెలల పాటు 125 నియోజక వర్గాల్లో జరగబోతోంది.

జగన్ పాదయాత్ర నేపథ్యంలో TDP కూడా ప్రతి వ్యూహాలని రచిస్తోంది. జగన్ కు ధీటుగా 600 మంది యువకుల్ని ఎంపిక చేసిన లోకేష్ గుంటూరులో శిక్షణ తరగతులని ప్రారంభించారు. జగన్ పాదయాత్ర సమయంలో TDPకి ప్రచారం నిర్వహించేలా వారు పనిచేయనున్నారు. దీనికి TDP అప్పుడే లోకేష్ ఆర్మీ అంటూ కూడా పేరు పెట్టేసింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here