ఎన్టీఆర్ దెబ్బకు 6 సంవత్సరలు సినిమాలకు దూరం అయ్యాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు

0
3260

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసా హిట్ లతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరో గా ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ తరువాత ఎన్టీఆర్ చేయబోతున్న జై లవకుశ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది.రీసెంట్ గా ఎన్టీఆర్ సినిమా పై కామెంట్ చేసాడు.వైజయంతి మూవీ అధినేత అశ్వినీదత్.రీసెంట్ గా అశ్వినీదత్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మహేర్ రమేష్  దర్శకత్వంలో ఎన్టీఆర్ తో శక్తి సినిమా చేసాను.  

ఆ సినిమా 25 కోట్లు నష్టం వచ్చింది అంట.దాంతో ఈ సినిమా తరువాత 6 సంవత్సరలు సినిమా తీయాలి అంటే భయపడా అని ఆ ఇంటర్వ్యూ లో చెప్పాడు.మళ్ళీ ఈ సంవత్సరం కొత్త సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు అంట.       

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here