ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మరీనా ఎన్టీఆర్, నాగార్జున ట్విట్స్..!

0
294

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో కి రికార్డ్ స్థాయిలో TRP రావడంతో ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది.ఎన్టీఆర్ వల్ల ఈ షో కి  అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తుంది. ముఖ్యంగా బిగ్‌బాస్‌ షో కారణంగా గత వారం స్టార్‌ మాటీవీ రేటింగ్‌ అమాంతం పెరిగి పోయింది.

నెం.1 స్థానంకు స్టార్‌ మా చేరింది. భారీగా టీఆర్పీ రేటింగ్‌ వస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీ లో ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఎన్టీఆర్‌ వచ్చే శని, ఆదివారాల్లో భారీ రేటింగ్‌ షోకు వస్తున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.

రీసెంట్ గా టా కింగ్‌ నాగార్జున ట్విట్టర్‌ ద్వారా ఎన్టీఆర్‌కు శుభాకంక్షలు తెలిపాడు బిగ్‌బాస్‌కు భారీ ఓపెనింగ్స్‌ వచ్చినందుకు కంగ్రాట్‌ అంటూ నాగార్జున ట్వీట్‌ చేయగ అందుకు ఎన్టీఆర్‌ కూడా వెంటనే స్పందించాడు. థ్యాంక్స్‌ బాబాయి, మీరు వేసిన అడుగులే మాకు ఆదర్శం అంటూ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేయడం అందరిని ఆకర్షించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here