MCA టీజర్ డేట్ వచ్చేసింది..!ఆ రోజు 10 గంటలకు విడుదల అంట

0
344

నేచ్యురల్ స్టార్ నాని నిన్నుకోరి సూపర్ హిట్ తరువాత నెక్స్ట్ చేస్తున్న సినిమా MCA  ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి హీరొయిన్ గా నటిస్తోంది.

MCA ఫస్ట్ లుక్ కి భారీ రెస్పాన్స్  రావడంతో అందరి దృష్టి MCA  టీజర్ పై పడింది.ఈ సినిమా టీజర్ ని ఈ నెల 10న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఈ సినిమాని  దిల్ రాజు నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here