మొన్న GST వివాదం..!నేడు మరో వివాదంలో ఇరుకున్న మెర్శల్..!

0
500

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మెర్శల్’.ఈ సినిమా గత వారం దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా కోలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్ లతో దూసుకుపోతుంది.ఈ సినిమా వారం రోజులోనే 178 కోట్ల కలెక్షన్ వసూలు చేసింది అని అనౌన్స్ చేసారు.ఇప్పుడు ఈ సినిమా టోటల్ గా 200 కోట్ల కలెక్షన్ ని వసూలు చేసింది అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.అయితే ఈ కలెక్షన్ అని ఫేక్ అని అంటున్నారు. ఐతే ఈ వసూళ్ల విషయమై చెన్నైకి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిరామి రామనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.       

ఇవి ఫేక్ కలెక్షన్లని.. కావాలనే వసూళ్లను ఎక్కువ చేసి చూపిస్తున్నారని అతనన్నాడు. ‘మెర్శల్’ సినిమా 200 కోట్ల వసూళ్లు అనగానే ఇలాంటి సినిమాను మిస్ కాకూడదన్న భావన జనాల్లో కలుగుతుందని  అందుకే వసూళ్లను ఎక్కువ చేసి చూపిస్తున్నారని రామనాథన్ అభిప్రాయపడ్డాడు. ఒక సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యే వరకు నిర్మాతలకు అసలు వసూళ్లు ఎంత అనే విషయం తెలియదని అతను స్పష్టం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here