ఎన్టీఆర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..వింటే రచ్చ రచ్చ చేస్తారు

0
207

జనతాగ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ.ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 21 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

కాగా సినిమాలో మెయిన్ హైలెట్స్ లో ఇంటర్వెల్ సీన్ ఒకటని…గూస్ బంప్స్ తెప్పించే సీన్ అంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కాగా ఈ సీన్ కోసం ఏకంగా 3 కోట్లు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

భారీ యాక్షన్ సీన్ కోసం ఏకంగా 3 కోట్లు ఖర్చు పెట్టారని చెబుతున్నారు.ఈ సినిమాలో ముగ్గురు ఎన్టీఆర్ లు ఈ సీన్ లోనే కలుస్తారని…పవర్ ఫుల్ డైలాగ్స్ తో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు.  

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here