జై లవకుశ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అక్కడి ఎన్టీఆర్ ఫాన్స్..?

0
765

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జై లవకుశ సినిమా  విడుదల అయ్యింది.జై లవకుశ  సినిమా విడుదల అయిన అన్ని ఏరియాలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఎన్టీఆర్,బాబీ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా తెలుగు,తమిళ్,మలయాళం భాషలో విడుదల అయ్యింది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండియాలోనే  కాకుండా జపాన్ లో కూడా ఎన్టీఆర్ కి వీరాభిమన్యులు ఉన్నారు.జై లవకుశ జపాన్ లో ఎప్పుడెప్పుడా ఈ సినిమా విడుదల అవుతుంది.అని ఆశగా ఎదురు చూస్తున్నారు. జపాన్ లో ఎన్టీఆర్ కి ఫుల్ క్రేజ్ ఉంది.అక్కడ నాన్నకు ప్రేమతో సినిమాతో,జనతగ్యారేజ్ సినిమాలతో  జపానియులకు మారింత దగ్గర అయ్యాడు ఎన్టీఆర్. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here