ఎన్టీఆర్ గుడి కడుతున్నారు అంట..ఎక్కడో తెలుసా..?

0
1394

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ  సినిమాతో మళ్ళీ సూపర్ ఫామ్ అందుకున్నాడు.గత రెండు సంవత్సరలుగా వరుసా సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుతో పట్టు ఇతర రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ముఖ్యంగా పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకి లేదు.

ఎన్టీఆర్ నటించిన చాలా ఫ్లోప్ సినిమాలో అక్కడ రికార్డ్ కలెక్షన్స లతో దుమ్ములేపాడు.జనతగ్యారేజ్ సినిమా అయితే అక్కడ టాప్ మూవీ గా నిలిచింది.ఇప్పుడు అక్కడి ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కి గుడి కట్టాలని ప్లన్ చేస్తున్నారు అంట.      

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here