విడుదల అయిన 22 రోజుల తరువాత టాప్ 3 ప్లేస్ దక్కించుకున్న ఎన్టీఆర్

0
222

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ.రీసెంట్ గా విడుదల అయిన  జై టీజర్   యూట్యూబ్ లో సరికొత్త రికార్డులతో దుమ్ములేపిన విషయం అందరికీ తెలిసిందే.జై లవకుశ సినిమా టీజర్ ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ తర్వాత కొద్దిగా స్లో అయినా ఇప్పుడు మళ్ళీ సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతుంది.

ఈ క్రమంలో సినిమా టీసర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం మూడో 2 లక్షల 50 వేల లైక్స్ ని తెచ్చుకున్న టీసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది.మహేష్ బాబు స్పైడర్ 2 లక్షల 91 వేలకు పైగా లైక్స్.

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు 2 లక్షల 57 వేలకు పైగా లైక్స్ తో టాప్ 2 ప్లేసులలో ఉన్నాయి. కానీ జై లవకుశ టీసర్ రానున్న రోజుల్లో కాటమరాయుడు రికార్డును బ్రేక్ చేస్తుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here