ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసే నయా రికార్డ్ క్రియేట్ చేయడానికి సిద్ధం అయిన ఎన్టీఆర్

0
968

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో కంప్లేట్ అవడానికి సిద్ధంగా ఉంది.మరో వారంలో ఈ షో కంప్లేట్ అవబోతుంది.ఈ షో పై టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెంటిమెంటు బలంగా  ఉండేది. ఈ షో లో తమ సినిమాలో ప్రమోట్ చేస్తే కచ్చితంగా హిట్ అవుతుంది అన్న సెంటిమెంటు ఇండస్ట్రీలో ఉండేది.

అది రుజువు చేస్తూ మూడు సినిమాలు సూపర్ హిట్ కూడా అయ్యి.ఇప్పుడు ఆ సెంటిమెంటు రివర్స్ అయిందిట. రీసెంట్ గా ఈ షో లో అల్లరి నరేష్‘మేడ మీద అబ్బాయి’ సునీల్‘ఉంగరాల రాంబాబు’ తమ సినిమాల గురించి గొప్పగా చెప్పుకున్నారు.

కానీ ఆ రెండు సినిమాలూ తేడా కొట్టేసి.. ‘బిగ్ బాస్’ పాజిటివ్ సెంటిమెంటును దెబ్బ తీశాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన లేటెస్ట్ మూవీ జై లవకుశ ని కూడా  బిగ్ బాస్’లో ప్రమోట్  చేస్తున్నాడు.మారి ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here