ఎన్టీఆర్ మూడు పాత్రలా కోసం 13 సార్లు ఆ పని చేస్తున్నాడు..!వింటే షాక్ అవుతారు

0
212

బాబీ దర్శకతంలో యంగ్ టైగర్ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న మూవీ జై లవకుశ.రీసెంట్ గా విడుదల అయినా ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమా ఫై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణే లో జరుగుతుంది.

ఓ పక్క ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరో పక్క బిగ్ బాస్ షో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెల్సిందే. అందుకోసం ఎన్టీఆర్ రోజులో 45 డ్రెసులు వేసుకుంటున్నాడట.   

ఈ సినిమా కోసం ప్రతి రోజు 13 సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు, అలా ప్రతి సన్నివేశానికి 13 సార్లు ఎన్టీఆర్ గెటప్‌ మార్చాల్సి వస్తుందని సమాచారం. అలా మూడు పాత్రలకి కావాల్సిన భావోద్వేగాలు పండించడంలో ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here