కొరటాల శివ,ఎన్టీఆర్ సినిమా స్టొరీ పాయింట్ ఇదే అంట..!

0
1029

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 13 సంవత్సరలగా వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ హిట్ జనతగ్యారేజ్ రూపంలో హిట్ ఇచ్చిన కొరటాల శివ,ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు.

కాగా ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో ఎలాంటి సినిమా తీస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటల ప్రకారం మరోసారి జనతాగ్యారేజ్ స్టైల్ లోనే సోషల్ మెసేజ్ తో సినిమా ఉండబోతుందట.

నెక్స్ట్ ఇయర్  సమ్మర్ లో మొదలు కానున్న ఈ సినిమా 2019 చివర్లోనే విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.  

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here