ఎన్టీఆర్ లాగా అద్భుత అభినయం చూపిస్తా అని ఛాలెంజ్ చేస్తున్న హీరో..?

0
533

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌ని అనూహ్య మలుపు తిప్పిన ‘టెంపర్’ సినిమాని తమిళ్‌లో రీమేక్ చేసేందుకు మేకర్స్ చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎందరో హీరోలను సంప్రదించారు కానీ.. సినిమా చూసి అందరూ వెనకడుగు వేశారు. ఎన్టీఆర్ లా ఎనర్జీ పండించడం తమవల్ల కాదని సునాయాసంగా తప్పుకున్నారు. కానీ.. విశాల్ మాత్రం అందరిలా వెనకడుగు వేయకుండా ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు.ఎన్టీఆర్ లాగే తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో వెంటనే ‘టెంపర్’ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 

ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఎన్టీఆర్ లాగా అద్భుత అభినయం ప్రదర్శిస్తాడా? లేదా? అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here