ఎన్టీఆర్ లా నేనుకుండా బౌన్స్ బ్యాక్ అవుతా అలా చేస్తే అంటున్న డైరెక్టర్..?

0
253

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోలో ముందుగా నిలిచే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి.టెంపర్-నాన్నకుప్రేమతో,జనతాగ్యారేజ్,జై లవకుశ  సినిమాల నుండి ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ మళ్ళీ పాతరోజులకు వెళ్లకూడదని అనుకుంటున్నాడు. అందుకోసమే మంచి స్క్రిప్టులను మాత్రమే ఎన్నుకుంటున్న ఎన్టీఆర్ కి ఈ మధ్య ఓ ఫ్లాఫ్ దర్శకుడు స్టొరీ ఉంది చేస్తారా అంటూ వెంటపడుతున్నాడట.

లాహిరిలాహిరిలారిలో, సీతయ్య, లాంటి భారీ హిట్స్ కొట్టిన YVS.చౌదరి .ఆ తరువాత వరుస ఫ్లోప్ లను అందుకున్నాడు.దాంతో తను మళ్ళీ హిట్  ట్రిక్ ఎక్కాలి అంటే ఎన్టీఆర్ తో సినిమా తీస్తేనే అది సాధ్యం అని ఆలోచిస్తున్నాడు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here