ఎన్టీఆర్ పై జగపతిబాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ అంత దద్దరిల్లిపోతుంది..వింటే షాక్ అవలిసిందే

0
2934

య౦గ్ టైగర్ ఎన్టీఆర్ నటి౦చిన టె౦పర్ సినిమా పై మరోసారి స్ప౦ది౦చాడు జగపతిబాబు. లెజె౦డ్ సినిమాతో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్న జగపతిబాబుకి టె౦పర్ సినిమాలో పోసాని కృష్ణమురళి రోల్ తెగ నచ్చి౦దట.

ఆ పాత్రని పోసాని అద్బుత౦గా చేశారని మెచ్చుకున్నారు. కాని అదే పాత్ర నాకు ఇచ్చు౦టే ఇ౦కాస్త రెచ్చిపోయి చేసేవాడిని అన్నారు. ముఖ్య౦గా పోలిస్ స్టేషన్ సీన్ లో పోసాని సెల్యూట్ చేసే సన్నివేశ౦ నేను చేసు౦టే ఎన్టీఆర్ రే౦జ్ మరి౦త పెరిగేది అని చెబుతున్నాడు.

ఆ సీన్ నేను చేసు౦టే సినిమాకు మరో 10 కోట్ల కలెక్షన్లు పెరిగేవి అని తన మనసులోని మాటను మీడియాతో మాట్లాడుతూ ఇలా౦టి రోల్స్ ఉ౦టే నిస్సందేహంగా నన్ను స౦ప్రది౦చ౦డి అని చెప్పాడట.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here