ఎన్టీఆర్-రామ్ చరణ్ వేసే అడుగుతో అందరి ఆలోచనలో మార్పు..!

0
247

టాలీవుడ్ ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా చేయడానికి సిద్ధమవుతుండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అనూహ్యమైన మార్పులు రావడం ఖాయమని భావిస్తున్నారు.ఒకే రేంజ్ స్టార్లయిన ఇద్దరు నటిస్తే దానికి వచ్చే క్రేజే వేరు. ఈ సినిమా విడుదల అవ్వడానికి  కంటే ముందే ఇలాంటి సెన్సేషన్ కాంబినేషన్లు మరికొన్ని తెరమీదికి రావచ్చని భావిస్తున్నారు. ఇలాంటి కాంబోలు సాధ్యం కావన్న ఉద్దేశంతో రచయితలు.. దర్శకులు ఆ దిశగా ఆలోచించడం మానేశారు.

కానీ ఇప్పుడు ఎన్టీఆర్-రామ్ చరణ్ వేసే అడుగుతో అందరి ఆలోచనలూ మారుతాయి అని అంటున్నారు.   రాజమౌళి సినిమా అంచనాల్ని అందుకుంటే భవిష్యత్తులో తెలుగులో సెన్సేషనల్ మల్టీస్టారర్లు మరిన్ని చూడొచ్చేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here