ఎన్టీఆర్-రామ్ చరణ్ వేసే అడుగుతో అందరి ఆలోచనలో మార్పు..!

0
477

టాలీవుడ్ ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా చేయడానికి సిద్ధమవుతుండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అనూహ్యమైన మార్పులు రావడం ఖాయమని భావిస్తున్నారు.ఒకే రేంజ్ స్టార్లయిన ఇద్దరు నటిస్తే దానికి వచ్చే క్రేజే వేరు.ఈ సినిమా విడుదల అవ్వడానికి కంటే ముందే ఇలాంటి సెన్సేషన్ కాంబినేషన్లు మరికొన్ని తెరమీదికి రావచ్చని భావిస్తున్నారు. ఇలాంటి కాంబోలు సాధ్యం కావన్న ఉద్దేశంతో రచయితలు దర్శకులు ఆ దిశగా ఆలోచించడం మానేశారు.

కానీ ఇప్పుడు ఎన్టీఆర్-రామ్ చరణ్ వేసే అడుగుతో అందరి ఆలోచనలూ మారుతాయి అని అంటున్నారు.రాజమౌళి సినిమా అంచనాల్ని అందుకుంటే భవిష్యత్తులో తెలుగులో సెన్సేషనల్ మల్టీస్టారర్లు మరిన్ని చూడొచ్చేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here