ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేస్తే NO చెప్పిన స్టార్ డైరెక్టర్..!ఎవరో తెలుసా..?

0
955

జై లవకుశ బిగ్గెస్ట్ హిట్ కావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ చేయబోయే నెక్స్ట్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది.ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే రీసెంట్ గా సురేందర్ రెడ్డి కలిసిన ఎన్టీఆర్ సినిమా చేయమని అడిగాడు అంట.

ఇంతకుముందు విరీ కాంబినేషన్ లో ఉసరవెల్లి సినిమా వచ్చింది.సురేందర్ రెడ్డి మేకింగ్ అంటే  ఇష్టంతో సినిమా చేయమని అడిగాడు అంట.సురేందర్ రెడ్డి మాత్రం నీను ఇప్పుడు ఖాళీ గా లేను అని చేపడంతో షాక్ అయ్యాడు అంట ఎన్టీఆర్.     

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here