ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమా కోసం అక్కడి నుండి టెక్నీషియన్స్ ని పిలిపిస్తున్నారు అంట

0
474

యంగ్ టైగర్ ఎన్టీఆర్  జై లవకుశ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.       

తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా స్పెషల్ గా ఉండాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడని అందుకోసమే ఈ సినిమాకు సంబంధించి టెక్నీషియన్స్ ను బాలీవుడ్ ఇండస్ట్రీ లో నుంచి తీసుకురావాలని ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here