ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ కాకముందే 12 కోట్ల ఆఫర్..!

0
458

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ముందు నిలిచే హీరో. 4 వరుస సక్సెస్ లతో డబుల్ హాట్రిక్ కొట్టిన హీరో గా ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేసాడు.జై లవకుశ సినిమా  ఈ రేంజ్ సక్సెస్ కావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తరువాత  చేయబోయే సినిమా కోసం టోటల్  సౌత్ ఇండియా ఆశగా ఎదురుచూస్తుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంచుకోట కర్ణాటక బయ్యర్లు అయితే ఎన్టీఆర్ తదుపరి సినిమా హక్కులను కొనడానికి 12  కోట్లు ఆఫర్ చేశారట.ఈ న్యూస్ కర్ణాటక మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

దానికి కారణం జై లవకుశ అక్కడ  9 కోట్లు వసూల్  చేయడంతో ఎన్టీఆర్ కి భారి డిమాండ్ వచ్చింది.దాంతో ఎన్టీఆర్ చేయబోయే నెక్స్ట్ సినిమా హక్కుల కోసం 12 కోట్లు ఆఫర్ ఇచ్చారు అని అక్కడి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here