ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమా ఆ 6 నెలల్లో ఏమా జరగబోతుంది

0
987

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్, ప్రారంభోత్సవం, రివిడుదల విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లాన్ తో ఉన్నాడట.అక్టోబర్ 30న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరపడానికి ముహూర్తం ఫిక్స్ చేసారట. నవంబర్ చివరి వారంలోగానీ, డిసెంబర్ లో ఫస్ట్ వీక్ నుంచిగానీ రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, సరిగ్గా 6 నెలల్లో మొత్తం వర్క్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టొరీ చెప్పి, ఫిజిక్ పరమైన మార్పులు చేసుకోమని చెప్పాడు అంట.దాంతో ఎన్టీఆర్ కూడా ఒకే చెప్పాడు అని టాక్. పైగా క్యారెక్టర్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని ఎన్టీఆర్ చెప్పాడట.మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో వేచి చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here