ఎన్టీఆర్ కొత్త కోణం చూపించాడు…!ఫాన్స్..ప్రేక్షకులు ఫిదా అయ్యారు

0
230

‘టెంపర్‌’ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ టైమ్‌ రన్‌ అవుతోంది. ఆ సినిమా తరువాత ‘నాన్నకు ప్రేమతో’లో తనలోని కొత్త కోణం చూపించాడు. ‘జనతా గ్యారేజ్‌’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సంధించాడు. దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్‌ స్టార్‌డమ్‌ పీక్స్‌ కి చేరిపోయింది.   

దానికి తగ్గట్టే అతను తీసుకున్న డెసిషన్స్‌ సత్ఫలితాలు ఇస్తున్నాయి.రీసెంట్ గా విడుదల అయిన జై లవకుశ టీజర్‌ లో జై పాత్రలో అద్భుతమైన అభినయం ప్రదర్శించిన ఎన్టీఆర్.ఈ టీజర్ రికార్డ్ వ్యూస్ లతో అల్ టైం టాప్ 3 ప్లేస్ దక్కించుకుంది.    

ఇక టీవీ రంగంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్‌ ‘బిగ్‌బాస్‌’తో స్టార్‌ మా ఛానల్‌ని మళ్లీ టాప్‌లో నిలబెట్టాడు. కేవలం ఎన్టీఆర్‌ వల్లే ఈ షోకి ఇంతగా రేటింగ్‌ వస్తుందనేది నిర్వివాదాంశం. ఎన్టీఆర్‌లో వున్న ఛార్మ్‌కి, అతని డౌన్‌ టు ఎర్త్‌ నేచర్‌కి జనం ఫిదా అయిపోతున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here