చరిత్రకెక్కిన పవర్ స్టార్ భీభత్సం…బాహుబలి తర్వాత పవన్ సినిమానే

0
263

ఇంకా పేరు కూడా పెట్టని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక 25 వ సినిమా ఇప్పటికే టాలీవుడ్ లో రిలీజ్ కి ముందే అనేక రికార్డులను పవన్ పేరిట వచ్చేలా చేయగా ఇప్పుడు పక్క రాష్ట్రాలలో కూడా సంచలనం సృష్టిస్తుంది.

ముఖ్యంగా మెగా హీరోల అడ్డగా పిలవబడే కర్ణాటక ఏరియాలో ఈ సినిమా బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాకు అక్కడ ఏకంగా 12.6 కోట్ల రేటు ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

బాహుబలిని పక్కకు పెడితే ఈ రేటు దక్కించుకున్న మొట్టమొదటి సినిమా ఇదే అంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు…భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఇయర్ దీపావళికి కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here