ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సంచలన నిర్ణయం..!ఫాన్స్ పండగే..!

0
825

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సంచలన నిర్ణయం..!ఫాన్స్ పండగే..!

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంట.AP, తెలంగాణ‌ల్లోని అన్ని జిల్లాల్లోనూ జ‌న‌సేన పార్టీ విస్త‌ర‌ణ‌, కార్య‌క‌ర్త‌ల పెంపు, కార్యాల‌యాల ఏర్పాటు విష‌యంలో తాను సూటిగా ఉన్నాన‌ని, త్వ‌ర‌లోనే ఇరు రాష్ట్రాల్లోని అన్ని జి్ల్లాల్లోనూ పార్టీ కార్యాల‌యాలు ఏర్పాటు చేస్తాన‌ని ఆయ‌న అఫీషియల్ అనౌన్స్ చేసాడు.దీంతో ఇప్పుడు జ‌న‌సేన పార్టీ నేత‌లు, అభిమానులు, కార్య‌క‌ర్త‌ల్లో పండ‌గ వాతావ‌ర‌ణం మొదలు అయ్యింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here