ఎన్టీఆర్ తో రాజమౌళి స్కెచ్.. !ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్..!

0
1126

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ సినిమా ఆరంభమవుతుందనే వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో రాజమౌళి ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేసాడని చెప్పుకుంటున్నారు. రాజమౌళి కొడుకు కార్తీకేయ ఓ కథ తయారు చేసాడట. ఈ స్టొరీ ఎన్టీఆర్ అయితే పూర్తి న్యాయం చేయగలుగుతాడట. దాంతో ఎన్టీఆర్ కి ఈ స్టొరీ చెప్పి, కార్తీకేయను దర్శకుడిగా పరిచయం చేయమని రాజమౌళి అడగాలనుకుంటున్నారట.

ఒకవేళ ఇందుకు ఎన్టీఆర్ అంగీకరిస్తే, ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ రాజమౌళి చేస్తారట. ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెం. 1’ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తే, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసారు. రాజమౌళి ఈ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి కెరియర్ ఎలాంటి మలుపులు తీసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  

ఇప్పడు కొడుకు కెరియర్ ని కూడా ఇలాగే తీర్చిదిద్దాలనుకుంటున్నారట రాజమౌళి. అందుకే ఎన్టీఆర్ ని ఒప్పించి కొడుకును దర్శకుడిగా పరిచయం చేసే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారని సమాచారమ్. మరి ఎన్టీఆర్ ఇందుకు అంగీకరిస్తాడా… వేచి చూడాల్పిందే.

Rajamouli Sketch with Young Tiger NTR ..! Latest News Shake Industry!

Young Tiger NTR, star director Rajamouli will be launching a film next year in the film. Rajamouli has made a huge budget movie plan with NTR. Rajamouli’s son Karthikeya made a story. This story can be done in full NTR. Tell this story to NTR, Rajamouli is asking to introduce Karthikeya as a director.

If NTR agrees to do this, director Rajamouli will direct the film. NTR ‘Student No. 1 ‘is directed by Rajamouli, directed by director K. Raghavendra Rao. Rajamouli received a huge success with the film. After that, Rajamouli’s career did not specifically say what kind of turns.
Rajamouli now wants to make a son’s career as well. Rajamouli is informed that he is trying to introduce NTR as a director. And NTR will accept this … wait.

   

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here